కార్తీ షూటింగును తనయుడితో కలిసి చూసిన సూర్య

01-02-2018 Thu 12:51 | Entertainment
  • సూర్య నిర్మాణంలో 'కడైకుట్టి సింగం'
  • కథానాయకుడిగా కార్తీ 
  • ఆయన సరసన సాయేష సైగల్
కోలీవుడ్ లో సూర్య .. కార్తీ ఇద్దరూ కూడా అగ్రకథానాయకులుగా వెలుగొందుతున్నారు. తెలుగులోనూ ఈ ఇద్దరి సినిమాలకి మంచి మార్కెట్ వుంది. ప్రస్తుతం సూర్య బ్యానర్లో కార్తీ 'కడైకుట్టి సింగం' అనే సినిమా చేస్తున్నాడు. ఈ యాక్షన్ కామెడీ ఎంటర్టైనర్ కి పాండిరాజ్ దర్శకత్వం వహిస్తున్నాడు. రీసెంట్ గా ఈ సినిమాకి సంబంధించి 'రెక్లా' (ఎడ్లబండ్ల) పోటీలను చిత్రీకరించారు. భారీ సంఖ్యలో గల ఎడ్ల బండ్లతో కార్తీ .. తదితరులపై యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు. ఈ సన్నివేశాల చిత్రీకరణకు సూర్య .. తన తనయుడు దేవ్ తో కలిసి వచ్చాడు. చాలా దగ్గర నుంచి ఆయన ఈ సన్నివేశాల చిత్రీకరణను చూశాడు. ఆ సందర్భంలో తీసిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. తాను చిన్నతనంలో వచ్చిన ఈ ప్రదేశానికి .. తన తనయుడితో కలిసి రావడం ఆనందంగా ఉందని సూర్య చెప్పాడు. ఈ సినిమాలో కార్తీ జోడీగా సాయేషా సైగల్ నటిస్తోన్న సంగతి తెలిసిందే.   
karthisayesh

More Telugu News

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37

ఇది చేతిరాతా? ప్రింటా?.. సోషల్ మీడియాను షేక్ చేసిన నేపాల్ అమ్మాయి!

24-10-2026 Sat 21:30

కాల్పుల ఘటన తర్వాత.. రూ. 9 కోట్లకు ముంబై ఫ్లాట్‌ను అమ్మేసిన టైగర్ ష్రాఫ్

24-10-2026 Sat 21:21

కృష్ణా నదీ యాజమాన్య బోర్డు సమావేశం వాయిదా.. మహారాష్ట్రకు సీఎం రేవంత్ రెడ్డి

24-10-2026 Sat 21:08

భోగాపురం నుంచి ఢిల్లీకి డైరెక్ట్ ఫ్లయిట్.. రేపటి నుంచే సేవలు

24-10-2026 Sat 20:51

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39
..more